Pawan Kalyan : సనాతర ధర్మ పరిరక్షణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతర ధర్మ పరిరక్షణ కోసం ఓ ప్రత్యేక బోర్డు అవసరమని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు డిప్యూటీ సీఎం. ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజానికి, తిరుమల తిరుపతి దేవస్థానం ఒక తీర్థయాత్ర కేంద్రం కంటే ఎక్కువ అని అభివర్ణించారు. ఈ నేపథ్యంలో పవన్ ప్రతిపాదనపై హిందువుల అభిప్రాయం ఎలా ఉంది? సనాతన ధర్మ పరిరక్షణ బోర్డ్ పవన్ తో మాత్రమే సాధ్యమేనా? ఈ వీడియోలో చూడండి
Andhra Pradesh Deputy CM Pawan Kalyan has made a powerful statement on the protection of Sanatana Dharma. He proposed the creation of a Sanatana Dharma Protection Board, emphasizing that Tirumala Tirupati Devasthanam is more than just a pilgrimage site for Hindus globally.
In this video, we explore: 🔥 What does Pawan Kalyan’s proposal actually mean? 🔥 How are Hindus reacting to the idea of a Sanatana Dharma Board? 🔥 Is Sanatana Dharma protection possible only with Pawan Kalyan’s leadership? 🔥 Political, cultural & religious implications for Andhra Pradesh and India.
This analysis provides deep insights into the Sanatana Dharma protection movement, public opinion, and the impact of Pawan Kalyan’s stance on Hindu society.
Don’t forget to Like, Share, and Subscribe for more updates on Sanatana Dharma, Hindu traditions, and Andhra Pradesh politics.
శుభవార్త చెప్పిన పవన్ కల్యాణ్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pithapuram-is-the-next-spiritual-tourism-hotspot-in-andhra-pradesh-460357.html?ref=DMDesc
పెద్దిరెడ్డి అడవి కబ్జా ? హెలికాఫ్టర్ నుంచి పవన్ వీడియో-మిథున్ రెడ్డి కౌంటర్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-mp-mithun-reddy-hits-back-at-pawan-kalyan-over-forest-land-encroachment-allegations-460133.html?ref=DMDesc
9 సినిమాలు చేస్తే.. అందులో 8 అట్టర్ ఫ్లాప్‌లే..! :: https://telugu.oneindia.com/entertainment/all-the-telugu-star-heroines-career-has-been-flops-460041.html?ref=DMDesc
Be the first to comment