Jubilee Hills By Election Result. Congress won the Jubilee Hills by-election. Naveen Yadav defeated Maganti Sunitha by a margin of over 24,000 votes. Former BRS MLA Mallaiah Yadav said that the Congress was guilty of abuse of power. BRS leader Devi Prasad alleged that they won with stolen votes. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. నవీన్ యాదవ్ మాగంటి సునీతపై 24 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ అన్నారు. దొంగ ఓట్లతో గెలిచారని బీఆర్ఎస్ నాయకుడు దేవీప్రసాద్ ఆరోపించారు. #JubileeHillsBypoll #JubileeHillsResults #JubileeHillsElectionResultsLive #JubileeHillsCounting #CountingUpdates #JHBypoll2025
Also Read
Jubilee hills: జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు వెనుక ఆ ఇద్దరు - అక్కడే మలుపు..!! :: https://telugu.oneindia.com/news/telangana/congress-likely-to-get-huge-majority-in-jubilee-hills-by-poll-as-cm-revanth-predictions-460271.html?ref=DMDesc
టీం ఇండియా ప్లేయర్ అరుంధతి రెడ్డికి మంత్రి వాకిటి శ్రీహరి సన్మానం..! :: https://telugu.oneindia.com/news/telangana/minister-vakiti-srihari-honours-team-india-women-player-arundhati-reddy-459261.html?ref=DMDesc
రేవంత్ టీంలో మరో డిప్యూటీ సీఎం - పీసీసీ చీఫ్ మార్పు, హైకమాండ్ కొత్త ఫార్ములా..!? :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-likely-to-induct-another-deputy-cm-in-his-cabinet-as-discussions-with-aicc-459255.html?ref=DMDesc
Be the first to comment