బీహార్ లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి కార్యాలయం వద్ద ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి అధికారిక ప్రతినిధి సాధినేని యామిని శర్మ మాట్లాడుతూ రాహుల్ గాంధీ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో 95 సార్లు ఓడిపోయిన నేతగా రాహుల్ రికార్డు నెలకొల్పారని అన్నారు. బీహార్ లో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని.. రాహుల్ మాత్రం థాయిలాండ్ దాక్కునాడని అన్నారు.
After the NDA’s massive victory in Bihar, the Andhra Pradesh BJP office in Vijayawada witnessed grand celebrations. BJP spokesperson Sadineni Yamini Sharma made sharp comments on Rahul Gandhi, stating he has created a record by losing 95 times in the country.
Be the first to comment