The Jubilee Hills by-poll has turned into a major victory for the Congress as early trends show a massive majority in favour of the party. From the very first rounds, Congress surged ahead with a comfortable lead, while the BRS failed to muster enough momentum. The full result indicates that two key figures played crucial roles behind this turnaround, serving as the real game-changers.
With strong campaign strategy, direct involvement from Revanth Reddy and party strategist Sunil Kanugolu, Congress ensured its dominance right from the beginning. The article reports that in a major turnaround, a 15,589-vote lead was established in one round itself, showing the tide had clearly shifted.
This video dives into who those two key people are, what exactly changed the tide, and why BRS couldn’t keep up in Jubilee Hills. If you’re tracking Telangana politics, this result is a must-watch.
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లుగా నే ఫలితాల సరళి ఉంది. బీఆర్ఎస్ లెక్కలు పని చేయలేదు. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ మెజార్టీ కొనసాగింది. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ స్వల్ప మెజార్టీ సాధించింది. ముందు నుంచి పక్కా ఉప ఎన్నిక కోసం అమలు చేసిన వ్యూహాలు ఫలితాన్ని ఇచ్చాయి. ఈ ఫలితం పైన కాంగ్రెస్ నేతలు అంచనాతో ఉన్నా.. చివరి వరకు కొంత ఆందోళన కనిపించింది. ఈ గెలుపు వెనుక ఇద్దరి పాత్ర ప్రధానంగా కనిపిస్తోంది. వారి ఎంట్రీనే కీలక మలుపుగా మారింది.
జూబ్లీహిల్స్ గెలిచినా.. రేవంత్ కు కొత్త టెన్షన్..!! :: https://telugu.oneindia.com/news/telangana/congress-high-command-big-task-for-cm-revanth-after-jubilee-hills-by-poll-win-460343.html?ref=DMDesc
కాంగ్రెస్ విజయంతో కేసీఆర్ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. అసలు వ్యూహం ఇదే !! :: https://telugu.oneindia.com/news/telangana/kcr-master-plan-behind-victory-of-congress-at-jubilee-hills-by-polling-460333.html?ref=DMDesc
జూబ్లీహిల్స్ విజయంతో రేవంత్ రెడ్డికి పెరిగిన ఇమేజ్! :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-reddy-image-has-grown-with-the-success-of-jubilee-hills-460329.html?ref=DMDesc
Be the first to comment