Bus Accident : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నిడిగొండ వద్ద హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వరంగల్-1 డిపోనకు చెందిన ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొంది. ప్రమాద తీవ్రతకు బస్సు నుజ్జునుజ్జయింది. ఈ బస్సులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మృతులను హనుమకొండలోని బాలసముద్రానికి చెందిన నవజీత్ సింగ్, హైదరాబాద్ దోమలగూడకు చెందిన ఓం ప్రకాశ్‌గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.
A major road accident took place in Jangaon district, Raghunathapalli mandal, near Nidigonda on the Hyderabad–Warangal National Highway. An RTC Rajadhani bus from Warangal-1 Depot collided with a lorry traveling ahead. Due to the severe impact, the bus was completely crushed.
▶ Casualties:
2 passengers died on the spot:
Navjeet Singh (Balasamudram, Hanumakonda)
Om Prakash (Domalguda, Hyderabad)
6 others injured and shifted to hospital
Police reached the spot, inspected the area, and registered a case. Watch the full report for complete details of the tragic incident.
చేవెళ్ల బస్సు ప్రమాదం.. రాష్ట్రంలో కొత్త రూల్స్.. వాళ్లకు దబిడిదిబిడే.. :: https://telugu.oneindia.com/news/telangana/telangana-s-road-safety-blitz-33-district-teams-3-state-flying-squads-460165.html?ref=DMDesc
మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. స్పాట్‌లో 29 మంది ! :: https://telugu.oneindia.com/news/telangana/vihari-travels-bus-got-fire-accident-at-telangana-and-news-went-viral-459783.html?ref=DMDesc
Viral Video: 'బిగ్ బాస్' చూస్తూ బస్సు డ్రైవింగ్.. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలో..? :: https://telugu.oneindia.com/news/india/bigg-boss-on-the-bus-vrl-drivers-shocking-phone-peek-at-80-kmph-lives-at-risk-459627.html?ref=DMDesc
Be the first to comment