IPL 2026 Trades Official! Sanju Samson to CSK, Jadeja & Sam Curran to RR, Shami to LSG—BCCI releases full trade list. All team-wise swaps explained.
IPL 2026 సీజన్‌కు ముందు ఫ్రాంచైజీల మధ్య జరిగిన అత్యంత పెద్ద ట్రేడ్ డీల్స్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ జట్లు చేసిన ప్రధాన మార్పులు, క్యాష్ ట్రేడ్ వివరాలు, ప్లేయర్ల కొత్త ధరలు అన్నింటినీ ఈ వీడియోలో పూర్తి వివరాలతో చూపిస్తున్నాం.
Sanju Samson to CSK, Ravindra Jadeja & Sam Curran to RR, Mohammed Shami to LSG, Mayank Markande to MI, Nitish Rana to DC, Arjun Tendulkar to LSG, Donovan Ferreira to RR — అన్నీ అధికారికంగా ధృవీకరించబడ్డాయి.
ఇది IPL 2026 Mini Auction కు ముందున్న అత్యంత పెద్ద ట్రేడ్ జాబితా. Players price changes, experience, match stats, franchise strategies అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి.
Watch till the end to see IPL 2026 Complete Trade Players List.
Be the first to comment