Gold Price Today : పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. దేశీయ మార్కెట్లో బంగారం ధర మళ్లీ భారీగా పడిపోయింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు దిగిరావడంతో దేశీయంగానూ రేట్లు భారీగా తగ్గాయి. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు పడిపోవడంతో కొనుగోలుదారులకు ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. వెండి రేటు సైతం ఏకంగా రూ.4000 పడిపోయింది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో నవంబర్ 16వ తేదీన గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
There’s great news for gold buyers as gold prices have plunged sharply in the domestic market. Due to a fall in international gold prices, the Indian gold rate has dropped for the second consecutive day, creating a golden opportunity for buyers.
Silver prices have also dropped by ₹4,000, adding to the excitement in the bullion market.
In this video, we cover: 💰 Today’s gold price in Hyderabad 📉 22K & 24K gold rates on November 16 🥈 Silver price drop in Hyderabad market 🌍 Impact of international gold rates 🔥 Why this is the best time to buy gold 📊 Market trend & buyer advantage
Stay updated with the latest gold price today, silver rate today, and Hyderabad bullion market updates.
Be the first to comment