Weather Update : ఏపీకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.అలాగే నవంబర్ 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మరో వైపు చలి కూడా భారీగా పెరిగింది. ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. నగర వాసులు కూడా చలి తీవ్రత పెరగడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ రాష్ట్రంలో మూడు రోజులు పాటు చలి తీవ్రత పెరుగుతుందని.. ఎల్లో ఆలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో నేడు, రేపు చలి అధికంగా ఉంటుందని.. కనుక జనాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
The AP Disaster Management Authority has issued a rain alert for Andhra Pradesh as a low-pressure area has formed over the Southwest Bay of Bengal near the Sri Lanka coast. Another low-pressure system is likely to develop over the Southeast Bay of Bengal on November 21, increasing the chances of rainfall.
At the same time, a cold wave has intensified across Andhra Pradesh. Temperatures have dropped sharply in agency areas, rural regions, and major cities. The IMD has issued a Yellow Alert, warning of severe cold conditions for the next three days.
In this video, we cover: 🌧️ New low-pressure formation in Bay of Bengal 🌧️ AP rain alert issued 🥶 Cold wave conditions increasing across the state ⚠️ IMD Yellow Alert details 📉 Temperature drop in agency and urban areas 🔥 Important safety precautions
Stay updated with the latest AP weather forecast, rain predictions, and cold wave alerts
Be the first to comment