Weather Update. The cold is intensifying in Telangana state as soon as the intensity of the rains has reduced. People, who were troubled by the moderate to heavy rains that fell until recently, are now shivering in the cold. In rural areas, temperatures have dropped sharply. People are also suffering as the intensity of the cold has increased in cities. The India Meteorological Department has issued a yellow alert stating that the intensity of the cold will increase in the state for three days. తెలంగాణ రాష్ట్రంలో వర్షాల తీవ్రత తగ్గిన వెంటనే చలి తీవ్రమవుతోంది. మొన్నటి వరకు కురుసిన మోస్తరు నుంచి భారీ వర్షాలతో ఇబ్బంది పడిన ప్రజలు ఇప్పుడు చలికి గజగజ వణుకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. నగరాల్లో కూడా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భారత వాతావరణ శాఖ రాష్ట్రంలో మూడు రోజుల పాటు చలి తీవ్రత పెరుగుతుందని ఎల్లో ఆలర్ట్ జారీ చేసింది. #weatherupdate #meteorologicaldepartment #telangana
Also Read
విజయవాడ,సికింద్రాబాద్ లతో సహా ఆ రైల్వేస్టేషన్లలో.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/security-forces-are-combing-those-railway-stations-including-secunderabad-and-vijayawada-459831.html?ref=DMDesc
తెలంగాణ స్టైల్ 'మసాలా ఎగ్ పులుసు'.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్..! :: https://telugu.oneindia.com/health/telangana-masala-egg-soup-15-min-bachelor-hack-that-tastes-like-amma-s-kitchen-459057.html?ref=DMDesc
భగవంతుడా.. ఏపీలో మరో రెండు ప్రైవేట్ బస్సు ప్రమాదాలు !! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/private-bus-accidents-in-satyasai-and-eluru-districts-and-people-died-458799.html?ref=DMDesc
Be the first to comment