Skip to playerSkip to main content
Maganti Sunitha. Maganti Sunitha, who is contesting from BRS in the Jubilee Hills by-election, got a shock. Gopinath's first wife complained to the authorities about the issuance of Maganti Gopinath's family member certificate to Sunitha. A big controversy broke out in . This turned out to be a troublesome development for the party. The controversy started over the issuance of the family member certificate. The Sherlingampalli Tehsildar issued this certificate in the name of Gopinath's second wife, Maganti Sunitha. Gopinath's first wife Malini Devi expressed strong objection to this and announced that she would file a complaint.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న మాగంటి సునీతకు షాక్ తగిలింది. ఆమెకు మాగంటి గోపినాథ్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సునీతకు ఇవ్వడంపై గోపినాథ్ మొదటి భార్య అధికారులకు ఫిర్యాదు చేశారు.లో పెద్ద వివాదం చెలరేగింది. ఇది పార్టీకి ఇబ్బంది కలిగించే పరిణామంగా మారింది. ఈ వివాదం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీపై ప్రారంభమైంది. షేర్లింగంపల్లి తహసీల్దార్ ఈ సర్టిఫికేట్‌ను గోపీనాథ్ రెండో భార్య మాగంటి సునీత పేరుతో జారీ చేశారు. గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి దీనిపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు.
#magantisunitha
#magantigopinath
#jubileehillsbyelection


Also Read

"సానుభూతి సరిపోదు".. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌కు ప్రతికూల పవనాలు! :: https://telugu.oneindia.com/news/telangana/negative-winds-for-brs-in-the-jubilee-hills-by-election-459101.html?ref=DMDesc

Jubilee Hills కాంగ్రెస్ అభ్యర్ధి గా... హైకమాండ్ బిగ్ ట్విస్ట్..!! :: https://telugu.oneindia.com/news/telangana/congress-fixed-road-map-for-jubilee-hills-by-poll-to-announce-candidate-in-next-two-days-454419.html?ref=DMDesc

జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం :: https://telugu.oneindia.com/news/telangana/jubilee-hills-mla-maganti-gopinath-passes-away-cm-revanth-announces-government-to-cover-hospital-co-439037.html?ref=DMDesc

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended