Skip to playerSkip to main content
Bihar Assembly Election 2025 Phase 1. The first phase of assembly elections in Bihar has begun. Voting is underway in 121 constituencies across 18 districts today. A total of 1,314 candidates are in the fray. 3.75 crore voters will exercise their right to vote. 45,341 polling stations have been set up for the first phase of elections. JDU is contesting in 57 seats, BJP in 48, LJP in 14, and RLM in two seats. RJD is contesting in 73, Congress in 24, and CPI-ML in 14 seats.
బిహార్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. నేడు 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. తొలివిడత ఎన్నికలకు 45,341 పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటు చేశారు. జేడీయూ 57 స్థానాలు, భాజపా 48, ఎల్‌జేపీ 14, ఆర్‌ఎల్‌ఎం రెండు స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆర్‌జేడీ 73, కాంగ్రెస్‌ 24, సీపీఐ-ఎంఎల్‌ 14 చోట్ల పోటీకి నిలిచింది.
#biharassemblyelection2025
#biharassemblyeletion205phse1
#BJP



Also Read

బీహార్ తొలి విడతలో హేమాహేమీలు- గట్టెక్కేదెవరో గానీ :: https://telugu.oneindia.com/news/india/bihar-assembly-elections-2025g-1st-phase-of-begins-across-121-constituencies-459079.html?ref=DMDesc

Bihar Election 2025: మరికొన్ని గంటల్లో తొలివిడత పోలింగ్.. :: https://telugu.oneindia.com/news/india/bihar-ballot-battle-begins-phase-1-polling-set-to-ignite-in-just-hours-459073.html?ref=DMDesc

Bihar Election 2025 Phase 1 LIVE: నువ్వా నేనా..సై..!! :: https://telugu.oneindia.com/news/india/bihar-election-2025-phase-1-live-voting-updates-in-telugu-tough-fight-between-nda-and-india-alliance-459067.html?ref=DMDesc

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended