Nara Bhuvaneshwari : లండన్ లో ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి విశిష్టవ్యక్తిగా డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు అందుకున్న నారా భువనేశ్వరి. ఎక్స్ లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్స్ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ కు వచ్చిన గోల్డెన్ పీకాక్ అవార్డును స్వీకరించిన నారా భువనేశ్వరి. అనంతరం ఐఓడీ అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ప్రసంగించిన నారా భువనేశ్వరి.. "ఎన్టీఆర్ ట్రస్టు తరపున సంజీవని ఫ్రీ హెల్త్ క్లీనిక్స్ , మొబైల్ హెల్త్ క్యాంప్స్ , సురక్షితమైన తాగునీరు అందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సముద్రంలా అందరికీ వనరుల్ని, సూర్యుడిలా సమాజంలో అందరికీ సమానంగా సేవల్ని అందిస్తూ ఎన్టీఆర్ ట్రస్టు ముందుకు సాగుతోంది - నారా భువనేశ్వరి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ"
A proud moment for Andhra Pradesh! 🇮🇳 Nara Bhuvaneswari, Managing Trustee of NTR Trust and MD of Heritage Foods, has been honoured with the Distinguished Fellowship 2025 by the Institute of Directors (IOD), London — recognizing her leadership and excellence.
She also received the Golden Peacock Award for Excellence in Corporate Governance on behalf of Heritage Foods.
In her inspiring speech at the IOD awards ceremony, Nara Bhuvaneswari highlighted the social service initiatives of NTR Trust, including: 💊 Sanjeevani Free Health Clinics 🚑 Mobile Health Camps 💧 Safe Drinking Water Programs
📍 Location: London, United Kingdom 🏆 Awards: Distinguished Fellowship 2025, Golden Peacock Award 🌟 Recipient: Nara Bhuvaneswari (Heritage Foods & NTR Trust)
లండన్ లో చంద్రబాబు..! భువనేశ్వరి అవార్డుల కోసం..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/london-welcomes-chandrababu-naidu-and-family-for-bhuvaneswaris-awards-ceremony-458575.html?ref=DMDesc
నారా భువనేశ్వరికి అరుదైన గౌరవం.. అంతర్జాతీయ అవార్డు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/nara-bhuvaneswari-honoured-with-distinguished-fellowship-2025-in-london-458383.html?ref=DMDesc
Be the first to comment