Skip to playerSkip to main content
The Rangareddy District Collector spoke on the Chevella road accident. He expressed his concern about the road accident. He reminded them that compensation has been announced for them. Meanwhile, the locals are expressing anger and grief over the Chevella bus accident. They say that the accident happened because the road was narrow. They say that no matter how many times they have asked to widen the road, they are not paying attention. They are questioning how the road leading to CM Revanth Reddy is so bad.
చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మాట్లాడారు. రోడ్డు ప్రమాదం విచారణం వ్యక్తం చేశారు. వారికి పరిహారం ప్రకటించినట్లు గుర్తు చేశారు. కాగా చేవెళ్ల బస్ ప్రమాదంపై స్థానికులు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు చిన్నగా ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు చెబుతున్నారు. ఎన్నసార్లు రోడ్డు వెడల్లు చేయాలని కోరినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెళ్లే దారి ఇంత దారుణంగా ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
#chevellabusaccident
#tgsrtc
#mirjaguda


Also Read

చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతులు వీళ్లే :: https://telugu.oneindia.com/news/telangana/deceased-and-injured-persons-list-in-chevella-bus-accident-458699.html?ref=DMDesc

తల్లడిల్లుతోన్న కుటుంబం- చేవెళ్ల బస్సు ప్రమాదంలో అక్కచెల్లెళ్ల విషాదాంతం :: https://telugu.oneindia.com/news/telangana/3-sisters-from-tandur-were-among-those-died-in-chevella-tgsrtc-bus-accident-458685.html?ref=DMDesc

కంకరలో కూరుకుపోయిన TGSRTC బస్సు: నలిగిన ప్రయాణికులు :: https://telugu.oneindia.com/news/telangana/many-of-the-passengers-of-tgsrtc-bus-have-got-stuck-in-the-gravel-carried-in-the-tipper-458673.html?ref=DMDesc

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended