Weather Update. The Hyderabad Meteorological Department has said that the state will have dry weather for the next two days. It has explained that there is a possibility of light showers here and there. It has explained that there is a possibility of showers in the early morning or evening. It has said that the weather will be cloudy on Thursday with a possibility of light rain. రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ చిరు జల్లులు పడే అవకాశం ఉందని వివరించింది. తెల్లవారుజామున లేదా సాయంత్రం జల్లులు పడే అవకాశం ఉందని వివరించింది. గురువారం వాతావరణం మబ్బుగా ఉండి తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని చెప్పింది. #weatherupdate #rains #telangana
Also Read
తెలంగాణ స్టైల్ 'మసాలా ఎగ్ పులుసు'.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్..! :: https://telugu.oneindia.com/health/telangana-masala-egg-soup-15-min-bachelor-hack-that-tastes-like-amma-s-kitchen-459057.html?ref=DMDesc
భగవంతుడా.. ఏపీలో మరో రెండు ప్రైవేట్ బస్సు ప్రమాదాలు !! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/private-bus-accidents-in-satyasai-and-eluru-districts-and-people-died-458799.html?ref=DMDesc
తెలంగాణ స్టైల్ 'బోటీ ఫ్రై'.. టేస్టులో దీన్ని కొట్టేదే లేదు..! :: https://telugu.oneindia.com/health/telangana-boti-fry-in-20-mins-no-smell-all-crunch-pro-cleaning-hack-inside-458757.html?ref=DMDesc
Be the first to comment