Skip to playerSkip to main content
వర్షాకాలం ముగిసినప్పటికీ, ప్రస్తుతం చలికాలం కొనసాగుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాలను వర్షాలు మాత్రం వదిలిపెట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మొన్న మొంథా తుఫాను చేసిన తీరని నష్టం నుండి ఇంకా కోలుకోక ముందే కోస్తా తీరానికి అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ, గుంటూరు , బాపట్ల, కర్నూలు, తిరుపతి, కడప జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక మిగతా జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.


Even though the monsoon season has ended and winter has begun, the rainfall continues to lash Telugu states.
The Indian Meteorological Department (IMD) has issued a fresh weather warning for Andhra Pradesh.

🌊 A surface circulation over the west-central Bay of Bengal is causing changes in weather conditions.
Due to this system, light to moderate rains with thunderstorms are likely in Krishna, Guntur, Bapatla, Kurnool, Tirupati, and Kadapa districts today.

⚡ Other parts of the state may also experience isolated light showers.
Farmers are still recovering from the recent Montha cyclone damage, and now the rain threat returns again.

📍 Key Highlights:

Fresh rain alert for Andhra Pradesh

Surface circulation in the Bay of Bengal

Thunderstorms expected in several coastal districts

Farmers and public advised to stay alert




#WeatherUpdate #APRainAlert #MonthaCyclone #AndhraRainNews #IMDAlert #TeluguNews #OneIndiaTelugu #RainForecast #APLatestNews #KrishnaDistrict #Guntur #Kadapa #Tirupati #AndhraWeather #WeatherToday

Also Read

దూసుకొస్తున్నమరో అల్పపీడనం, ఈ సారి ఆ జిల్లాల్లో - తాజా హెచ్చరికలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/imd-predicts-a-low-pressure-area-may-form-over-southeast-bay-of-bengal-on-nov-4th-458283.html?ref=DMDesc

ఏపీలోని ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/rain-with-thunderstorm-expected-in-andhra-pradesh-458245.html?ref=DMDesc

అద్దంకి వద్ద హైటెన్షన్.. గుండ్లకమ్మ వరదలో ఆరుగురు గల్లంతు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/six-people-missing-in-gundlakamma-flood-at-addanki-in-ap-458081.html?ref=DMDesc



~PR.358~ED.232~HT.286~

Category

🗞
News
Transcript
00:00வர்شாகாலம் மூகசின implantடக்கி, பிரசத்ததும் சலிகாலங் கொனுசாகுத் தனப்படடுக்கி, தெலுகு ராஷ்டால உர்க்கால மாத்தும் வதலி பட்டடம் லேது.
00:06आंदर प्रेजिस राष्टनलों मरोमारु वर्षाल कुरुस्तायनी वातावणन स्याका हेच्चरकल जारी चेसिंदी
00:11मोन्ना मोन्त आथ्वाँ चेसिन तेरने नस्टों नुँची इंका कोलुको ओक मुंदे
00:15कोस्ता तेरने आनकोने मुनना पच्चिम ममज्य बंगाड कात्तलों उपरतला आवर्थनों कोनसागुतोंदी
00:19दीनि प्रभावम्तो आंदर प्रेजिस राष्ट्रलों अनेका प्रांतल्लों तेलिकु पाट्टनेंची मोस्तर वर्षाल कुरुसे अवकासमुदनी एपी विपत्त निर्वाण हलसामस्त तेली जेसिंदी
00:38इरोजु आंदर प्रेजिस राष्ट्रनलों क्रिष्णा, गुंटूरु, बापटला, कर्नूरु, तिरपत्ती, कडपजिल्लालों अकड़ाकडा पिड़ुगुल्तों कूडने तेलिकु पाट्नेंची मोस्तर वर्षाल कुरुसे अवकासमुदनी पेर्कोंदी
00:48इका मिगिता जिल्लालों अकड़ँ-कड़ँ-कड़ँ, पिड़ुगु पाट्विल्तों कूडने तेलिकु पाट्य वर्षालकुरुसे अवकासमुदनी वैलडिन Syria
01:10நான்தியால் கோட்கு க்குர் எல்ல்ல Erfolgி பாண்ட்டி பாண்ட்டி பாண்ட்ட் போகு ஏன்டியுமில்லி மேட்டிய்திற்குச்சியாயில்லுமுடிய்தி
01:27இக்க மங்களவாறன்னMrgment
Be the first to comment
Add your comment

Recommended