Skip to playerSkip to main content
Jubilee Hills By Election. TPCC Secretary Sandhya Reddy said that the victory of Jubilee Hills Naveen Yadav is certain. She reminded that Srisailam Anna helped KCR's family. She said that Kavitha herself said that Srisailam Yadav helped her financially for Kavitha's wedding. She criticized KTR for doing dramas. Kavitha questioned whether KTR, who cannot do justice, would do justice to Sunithamma.
జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గెలుపు పక్కా అని టీపీసీసీ సెక్రటరీ సంధ్యా రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబానికి శ్రీశైలం అన్న సాయం చేశాడని గుర్తు చేశారు. కవిత పెళ్లి శ్రీశైలం యాదవ్ అన్న ఆర్థిక సాయం చేసినట్లు కవితనే చెప్పిందన్నారు. కేటీఆర్ మాత్రం డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కవిత న్యాయం చేయలేని కేటీఆర్ సునీతమ్మకు న్యాయం చేస్తాడా అని ప్రశ్నించింది.
#jubileehillsbyelection
#naveenyadav
#magantisunitha



Also Read

మంత్రి పదవులు రాని సీనియర్లకు బుజ్జగింపులు, కీలక పదవులు - ఎవరికి ఏంటి..!! :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-allots-key-posts-for-party-seniors-amid-azharuddin-induct-in-cabinet-458307.html?ref=DMDesc

కొండా సురేఖకు కాంగ్రెస్ కమాండ్ భారీ షాక్..!! :: https://telugu.oneindia.com/news/telangana/meenakshi-natarajan-angry-over-konda-surekha-on-latest-osd-controversy-456237.html?ref=DMDesc

కాంగ్రెస్ స్థానిక అభ్యర్ధులుగా వారికే ఛాన్స్, కీలక నిర్ణయం..!! :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-decided-to-finalise-the-contesting-candidates-for-local-body-elections-in-next-week-454581.html?ref=DMDesc

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended