Skip to playerSkip to main content
The Jubilee Hills by-election polling date is approaching. With this, the major parties have intensified their campaign. Congress and BRS have taken this by-election with great ambition. CM Revanth Reddy is campaigning. KTR is also campaigning. However, Jubilee Hills is recording a low percentage of polling. In this context, it is said that the fate of the parties depends on the polling percentage.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. అటు కేటీఆర్ కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే జూబ్లీహిల్స్ తక్కవ శాతం పోలింగ్ నమోదు అవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతంపై పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
#jubileehillsbyelections
#naveenyadav
#sunitha

Also Read

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా అనూహ్య ఎంపిక- సర్వే ఎఫెక్ట్..!! :: https://telugu.oneindia.com/news/telangana/brs-chief-kcr-announces-maganti-sunitha-as-party-candidate-for-jubilee-hills-by-poll-453495.html?ref=DMDesc

సునీత విమర్శల వెనుక, అసలు లక్ష్యం..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-leader-nagarjuna-seriously-reacts-over-ys-sunitha-latest-comments-447043.html?ref=DMDesc

పాడుతా తీయగా షోలో ఎక్స్ పోజింగ్, బాడీ షేమింగ్.. సునీత, కీరవాణిలపై ఆ సింగర్ సంచలన వీడియో :: https://telugu.oneindia.com/entertainment/pravasthi-aaradhya-speaks-out-against-body-shaming-on-paduta-teeyaga-show-433497.html?ref=DMDesc



~HT.286~VR.238~CA.240~

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended