Ys Jagan:వైసీపీ అధినేత వైఎస్ జగన్ కృష్ణాజిల్లాలో పర్యటించారు. మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధిత రైతుల్ని పరామర్శించేందుకు జగన్ ఈ టూర్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఉదయం తాడేపల్లి నుంచి రోడ్డు మార్గానే జగన్ బయలుదేరి వెళ్లారు. విజయవాడ, పెనమలూరు, పామర్రు మీదుగా పెడన నియోజకవర్గానికి జగన్ వెళ్తున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు ఆయన్ను చూసేందుకు భారీగా తరలివచ్చాయి. ఈ క్రమంలోనే పోలీసులు విధించిన ఆంక్షలు పై పెడన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఉప్పల రమేష్ (రాము) మండిపడ్డారు. వన్ ఇండియాతో ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
YSRCP Chief and former CM YS Jagan Mohan Reddy toured Krishna District to visit areas affected by Cyclone Montha and meet the farmers who suffered crop losses.
Starting from Tadepalli, Jagan traveled by road through Vijayawada, Penamaluru, and Pamarru, heading towards Pedana constituency. Thousands of YSRCP supporters gathered along the route to see him.
Meanwhile, YSRCP Pedana constituency coordinator Uppala Ramesh (Ramu) expressed anger over police restrictions imposed during Jagan’s tour and shared his opinion in an exclusive interaction with OneIndia.
Be the first to comment