నవంబర్ 5, బుధవారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.98 తగ్గి రూ.12,148 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.90 తగ్గి 11,135 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల గ్రాము Gold ధర రూ.73 తగ్గి రూ.9,111 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.9,800 తగ్గి రూ. రూ.12,14,800 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.9,000 తగ్గి రూ. 11,13,500 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.7,300 తగ్గి రూ.9,11,100 వద్ద ట్రేడ్ అవుతోంది.
Gold prices in India have fallen sharply today (November 5, Wednesday). Here are the latest gold rates across the country 👇
💛 24 Carat Gold:
Price down by ₹98 per gram
Now trading at ₹12,148 per gram
100 grams price: ₹12,14,800 (down by ₹9,800)
✨ 22 Carat Gold:
Price down by ₹90 per gram
Now trading at ₹11,135 per gram
100 grams price: ₹11,13,500 (down by ₹9,000)
💍 18 Carat Gold:
Price down by ₹73 per gram
Now trading at ₹9,111 per gram
100 grams price: ₹9,11,100 (down by ₹7,300)
Stay tuned for daily gold & silver price updates, investment trends, and market analysis!
📅 Date: November 5, 2025 💰 Category: Gold Price Today | India Gold Market Update
Be the first to comment