SS Rajamouli at Prasads PCX: The visionary director SS Rajamouli addresses the audience at Prasads Cinemas PCX, celebrating the re-release of #BaahubaliTheEpic. The crowd erupts as Rajamouli shares his thoughts on the making of this timeless masterpiece starring Prabhas, Rana Daggubati, and Anushka Shetty. Watch the full moments from Baahubali’s epic comeback on the big screen — only at Prasads PCX, Hyderabad.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గారు హైదరాబాద్‌లోని ప్రసాద్ సినీమాస్ PCX స్క్రీన్ వద్ద ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. #BaahubaliTheEpic ప్రత్యేక ప్రదర్శన సందర్భంగా రాజమౌళి తన అనుభవాలను పంచుకున్నారు. ప్రేక్షకుల అరుపులు, హర్షధ్వానాలతో థియేటర్ దద్దరిల్లింది. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి నటించిన ఈ మైథలాజికల్ బ్లాక్‌బస్టర్ మళ్లీ పెద్ద తెరపై సందడి చేస్తోంది. ఓసారి మళ్లీ #Baahubali మాయాజాలాన్ని థియేటర్‌లో ఆస్వాదించండి!
Be the first to comment