వైసీపీ అధినేత వైఎస్ జగన్ కృష్ణాజిల్లాలో పర్యటించారు. మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధిత రైతుల్ని పరామర్శించేందుకు జగన్ ఈ టూర్ ప్లాన్ చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు ఆయన్ను చూసేందుకు భారీగా తరలివచ్చాయి. ఈ సందర్భంగా జగన్ పర్యటనపై రైతులు అభిప్రాయాన్ని తెలుసుకనే ప్రయత్నం వన్ ఇండియా తెలుగు చేసింది. రైతులు ఎంత పంట నష్టపోయారు. ప్రభుత్వం వారిని ఆదుకుందా అనే అంశాలు వారి మాటల్లోనే వినండి
YSRCP Chief YS Jagan Mohan Reddy toured Krishna District to meet farmers affected by Cyclone Montha and assess the crop damage firsthand.
Thousands of supporters gathered to see Jagan during his visit, which aimed to understand the real condition of the affected farmers. In an exclusive OneIndia Telugu ground report, farmers shared their personal experiences, describing how much crop loss they suffered and whether the government provided any assistance.
🎙️ Hear directly from the farmers — their struggles, losses, and expectations from the government.
📍 Location: Krishna District, Andhra Pradesh 🌪️ Event: YS Jagan’s visit to Montha Cyclone-affected farmers 🎥 Coverage: OneIndia Telugu Exclusive Ground Report 👨🌾 Focus: Farmers’ voices on crop loss & relief support
Be the first to comment