Jubilee Hills By Election. Jubilee Hills by-elections are expected to be a close one. Naveen Yadav and Maganti Sunitha have equal chances, he said. Venkatagiri and Krishnanagar areas have been facing drainage problems for years, he said. Muslims are expected to be key in these elections. However, the turnout was comparatively low. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు హోరాహోరిగా జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నవీన్ యాదవ్, మాగంటి సునీతకు సమాన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వెంకటగిరి, కృష్ణానగర్ ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య ఏళ్లుగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ముస్లింలు కీలకంగా ఉంటారని అంచనా వేశారు. అయితే పోలింగా తక్కువ శాతం నమోదు అయింది. #jubileehillsbyelections #naveenyadav #magantisunitha
Be the first to comment