Jubilee Hills By Elections. Many said that there are many problems in the Jubilee Hills constituency. However, they said that the ruling party has a chance of winning. Even though the competition is fierce, Naveen Yadav is likely to win. They said that drainage problems have been a problem in Venkatagiri and Krishnanagar areas for years. They predicted that Muslims will be key in this election. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని పలువురు తెలిపారు. అయితే అధికారంలో ఉన్న పార్టీ విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. పోటీ హోరాహోరీగా ఉన్నా.. నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందని పేర్కొన్నారు. వెంకటగిరి, కృష్ణానగర్ ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య ఏళ్లుగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ముస్లింలు కీలకంగా ఉంటారని అంచనా వేశారు. #jubileehillsbyelections #naveenyadav #magantisunitha
Be the first to comment