Chevella Bus Accident. Many things are coming out in the Chevella bus accident. This accident has filled many families with sorrow. A boy comes to Hyderabad with his father. He lost his father when he was hit by a tipper. Now, when I listen to the words of the boy, I am speechless. The locals are demanding who should answer this. చేవెళ్ల బస్ ప్రమాదంలో అనేక విషయాలు బయటకు వస్తున్నారు. ఈ ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఓ బాలుడు తండ్రితో కలిసి హైదరాబాద్ కు వస్తుంది. టీప్పర్ ఢీకొట్టడంతో తండ్రి లేకుండా పోయాడు. ఇప్పుడు ఆ బాలుడు చెప్పే మాటలు వింటే మాటలు రావడం లేదు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. #chevellabusaccident #tgsrtc #mirjaguda
Also Read
చేవెళ్ల బస్సు ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారి పూర్తి జాబితా ఇదే :: https://telugu.oneindia.com/news/telangana/deceased-and-injured-persons-list-in-chevella-bus-accident-458699.html?ref=DMDesc
తల్లడిల్లుతోన్న కుటుంబం- చేవెళ్ల బస్సు ప్రమాదంలో అక్కచెల్లెళ్ల విషాదాంతం :: https://telugu.oneindia.com/news/telangana/3-sisters-from-tandur-were-among-those-died-in-chevella-tgsrtc-bus-accident-458685.html?ref=DMDesc
Be the first to comment