A tragic road accident occurred in Telangana’s Rangareddy district near Mirzaguda, Chevella mandal. A Tipper lorry collided with a TGSRTC bus carrying over 70 passengers on the Hyderabad–Bijapur Highway. According to reports, 18 people lost their lives and more than 20 others were seriously injured. The injured were immediately shifted to the Chevella Government Hospital for emergency treatment.Following the accident, Chief Minister Revanth Reddy expressed deep shock and instructed officials to provide the best medical care to the injured. He also ordered senior ministers and officials to reach the spot immediately and monitor the relief operations. Former Chief Minister K. Chandrashekar Rao (KCR) also expressed condolences to the victims’ families and urged the government to provide immediate financial assistance.
ఈ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద స్థలానికి వెంటనే చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు.భారత్ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని సూచించారు.
Be the first to comment