ముఖ్యమంత్రి చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం శనివారం లండన్ వెళుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా ఉన్న భువనేశ్వరికి ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్’ (ఐఓడీ) సంస్థ 2025 సంవత్సరానికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును నవంబరు 4న లండన్‌లో ప్రదానం చేయనుంది. హెరిటేజ్ ఫుడ్స్‌కు ‘ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్’ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డునూ ఆ సంస్థ ఎండీ హోదాలో అదే వేదికపై భువనేశ్వరి అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు.
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu and his wife Bhuvaneswari are set to travel to London on a personal visit. Bhuvaneswari, Managing Director of Heritage Foods and Managing Trustee of NTR Trust, will receive two prestigious recognitions: 🏅 Distinguished Fellowship Award 2025 from the Institute of Directors (IOD) 🏆 Golden Peacock Award for Excellence in Corporate Governance
The award ceremony will be held in London on November 4, and CM Chandrababu Naidu will be in attendance.
📅 Date: November 4, 2025 📍 Location: London, UK 🎖️ Event: Institute of Directors (IOD) Awards 2025
సీఎం చంద్రబాబు ఫేవరెట్ కార్ ఇదే.. స్పెషాలిటీస్ ఇవే! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/this-is-cm-chandrababu-favorite-car-these-are-the-specialties-458421.html?ref=DMDesc
నారా భువనేశ్వరికి అరుదైన గౌరవం.. అంతర్జాతీయ అవార్డు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/nara-bhuvaneswari-honoured-with-distinguished-fellowship-2025-in-london-458383.html?ref=DMDesc
ఆ ఉద్యోగులకు చంద్రబాబు తీపికబురు.. ఇక వాళ్లకు పండుగే! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/chandrababu-said-sweet-news-for-those-employees-who-are-working-in-ap-from-telangana-now-its-a-fe-458381.html?ref=DMDesc
Be the first to comment