Chevella Bus Accident. The Chevella road accident involved people from Hyderabad. The in-laws and daughters from Brahmashankar Nagar in Yusufguda area were in the bus that met with the accident. This accident has created a sensation in the state. This accident has filled many families with grief. చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ చెందిన వారు ఉన్నారు. యూసఫ్ గూడ పరిధిలో బ్రహ్మశంకర్ నగర్ చెందిన అత్తా కోడళ్లు ప్రమాదం జరిగిన బస్ లో ఉన్నారు. ఈ ప్రమాదం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. #chevellabusaccident #tgsrtc #mirjaguda
Also Read
చేవెళ్ల బస్సు ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారి పూర్తి జాబితా ఇదే :: https://telugu.oneindia.com/news/telangana/deceased-and-injured-persons-list-in-chevella-bus-accident-458699.html?ref=DMDesc
తల్లడిల్లుతోన్న కుటుంబం- చేవెళ్ల బస్సు ప్రమాదంలో అక్కచెల్లెళ్ల విషాదాంతం :: https://telugu.oneindia.com/news/telangana/3-sisters-from-tandur-were-among-those-died-in-chevella-tgsrtc-bus-accident-458685.html?ref=DMDesc
Be the first to comment