మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలకు వైఎస్ జగన్ ఎప్పుడు వెళ్తారు అనే అంశం వైసీపీ నేతల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రాబాబు, డిప్యూటీ సీఎం పవన్ పర్యటించారు. దీంతో జగన్ కూడా పర్యటించి పార్టికి మైలేజ్ తీసుకువస్తారని భావించిన వైసీపీ కీలక నేతలు.. జగన్ వెంటనే బెంగుళూరు వెళ్లిపోవడంపై పెదవి విరుస్తున్నారని వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Discussions are heating up within the YSR Congress Party (YSRCP) over Jagan Mohan Reddy’s absence from the Cyclone Montha-affected areas. While CM Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan have visited the flood-hit zones and interacted with victims, Jagan’s decision to leave for Bengaluru instead has sparked internal criticism and political debate within YSRCP.
వరంగల్ కు వరద ఇందుకే.. ఈ పాపం వాళ్ళదే! :: https://telugu.oneindia.com/news/telangana/big-reasons-behind-warangal-floods-here-is-full-details-458315.html?ref=DMDesc
తుఫాన్‌పై జగన్‌కు మాట్లాడే అర్హత లేదు: మంత్రి గొట్టిపాటి కౌంటర్! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/no-authority-for-jagan-to-comment-on-cyclone-minister-gottipati-ravikumar-counter-458295.html?ref=DMDesc
ఆ రైతుల ఖాతాల్లో వెంటనే ఎకరాకు రూ 10 వేలు - ప్రభుత్వం ప్రకటన..!! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-govt-announces-rs-10-000-per-acre-as-compensation-for-crop-damage-458255.html?ref=DMDesc
Be the first to comment