Skip to playerSkip to main content
Women's World Cup 2025: India become Champions! Shafali, Deepti power India to Historic Maiden Title.The Indian Women have created history as they beat South Africa to win their maiden Women's World Cup title on Sunday (November 2).A jam-packed DY Patil Stadium in Navi Mumbai witnessed magic as Harmanpreet Kaur and her troops registered a stellar victory by 52 runs. India Women emerged as ICC Women's World Cup 2025 champions after defeating South Africa Women by 52 runs in a high-octane final at the Dr DY Patil Sports Academy, Navi Mumbai.Harmanpreet Kaur and her troops stood tall in front of a sea of Blue in Mumbai. Shafali Verma and Deepti Sharma starrred for the Indian team with both bat and ball.
భారత మహిళల క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు ఇది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను చివరకు టీమిండియా ముద్దాడింది. ఆదివారం ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో, భారత మహిళా జట్టు సమష్టి ప్రదర్శనతో 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
బ్యాటింగ్‌లో అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్న దీప్తి, బౌలింగ్‌లో ఏకంగా ఐదు వికెట్లు (5/39) తీసి సౌతాఫ్రికా బ్యాటింగ్ నడ్డి విరిచింది. కీలక సమయాల్లో దీప్తి వికెట్లు తీయడం మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేసింది. దీప్తికి తోడుగా యువ ఓపెనర్ షెఫాలీ వర్మ (2 వికెట్లు) రెండు కీలక వికెట్లు పడగొట్టి తన ఆల్‌రౌండర్ సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఇక, తెలుగు తేజం శ్రీ చరణి (1 వికెట్) కూడా తన వంతు పాత్ర పోషించింది.సమష్టిగా రాణించిన భారత మహిళల జట్టు 45.3 ఓవర్లలో సౌతాఫ్రికాను 246 పరుగులకే కట్టడి చేసి, 52 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం భారత మహిళల క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.

#DeeptiSharma #TeamIndia #INDWvsSAW #INDWomenCricket #WomensWorldCup2025 #ShafaliVerma #SmritiMandhana #HarmanpreetKaur #IndianWomenCricket #CricketIndia #DeeptiSharma5Wickets #CricketHighlights #WorldCupFinal2025 #IndiaChampions #WomenCricketHistory #IndiaPride #BCCIWomen #SportsNewsIndia #CricketUpdates #CricketVictory

~ED.232~PR.38~

Category

🗞
News
Transcript
00:0012 மहிலல கிரிக்கெட் செரித்ரலோ சுவர் நாக்சராலதோ லிகின்சதக ரோசியிதி
00:04என்னோ 7 ஐதுரு சுச்துன வண்டை பிரப்பன்சகப் டைடில் நீ
00:06செவர்கி ٹீம் இன்டிய முத்தாடிந்த
00:08ஆதிவாரு மும்பைலோ சோதாப்ரிக்காத்து ஜர்கினா
00:11உத்கண்ட பரித்தமைல போருலோ
00:1212 மहிலா ஜட்டு சமச்டி பிரத்ரச் செனது
00:15502 பருகில தேடாதோ
00:16கான விஜியம் சாதின்சின்சின்ற
00:2612 இன்னிஎங்சிலோ இவ enginesfaced கருந்சு சேசி
00:31வித்வம் சகரமைன இன்னிஎங்சதோ
00:33படிஷ்டமைன புனாதிவையக
00:34ஆமிக்கि சபிருத்தி மன்தன 45 псருகிலு சேசி
00:37சக்கட்டி சககாரமான் நீ என்ச்சின்றை
00:39अनंतरम मज्यलो कास्त तडबडिन कस्ट्रकालमल वुच्चिन दीप्ती शर्मा याभ यम्दी परुगुलु चेसी अध्बुतमैन हाफ सेंचरी तो जट्ट्टुनी आधु कुंदे
00:47आखरलो रिच्चा गोष मोप्पई नालुगु परुगुलु चेसी मिरुपी इनिंग्स आड़्डंतो भारत मूडु वंदल मारकु की चेरुवाइंदे
00:54सौथ आफ्रिका बोलर्स लोग खाका मूड विकेटल तो रानिंचिन बारत बैट्रल धाटिनी आपलेक पोयार
01:00सौथ आफ्रिका पटिष्टंगाने प्रारम्पिंचन बारत स्पिन्दाटिकी तट्ट्टु कोलेक पोयार
01:19इक्रमम्लोने हीरोग निर्चिन्दी डीप्ती शर्मा
01:22बैटिंग्लो हाउससेंचरी तो आधुकुन दीप्ती बोलिंग्लो एकंगा
01:255 विकेटल तीसी सौथ आफ्रिका बैटिंग नड्डि विरिचिन्दे
01:28कियलक समयाललो दीप्ती शर्मा विकेटलो तीडम्
01:31मैच नि बारत वैप्पुत इप्पेसिंदे
01:32दीप्ती की तोड़ुगा योवववपिनर शफाली वर्मा
01:35रेंडु विकेटलो पडगोट्टी तना आल्डरोंडर सामार्ध्यानी निरूपिन्सकुन्दे
01:39इक तेलुगु तेजम्स रीचरणी ओकविकेट तीसी तना वंतु पात्र पोषिंचेंदे
01:43समस्टिकर आन्निंचिना भारत महिलल जट्टु
01:4546 ववरलोंडे सोतो फ्रिकानी
01:472-1-46 परुगुलके कट्टड़ चेसी
01:4910-2 परुगुल तेड़ातो चरस्मरणीय विजियानी अंदुकुन्दे
01:52इविजियं बारत महिललन क्रिकेट चरित्त लेवु
01:55कोत्त अध्यायानी प्रारमीन्चिन्दे
Be the first to comment
Add your comment

Recommended