Chevella Bus Accident. Anusha, Sai Priya and Nandini from Gandhinagar in Tandur were among those killed in the Chevella bus accident. All of them are missing. Their parents are mourning deeply. They are expressing their grief over the loss of their lives. The bus accident took place at Mirjaguda near Chevella on Monday morning. చేవెళ్ల బసు ప్రమాదంలో తాండూరులోని గాంధీనగర్ చెందిన అనూష, సాయి ప్రియ, నందిని ఉన్నారు. వీరంతా లేకుండా పోయారు. దీంతో వారి తల్లిదండ్రులు తీవ్రంగా రోదించారు. తమకు బతుకు ఎందుకని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం చేవెళ్ల సమీపంలోని మీర్జగూడ వద్ద బస్ ప్రమాదం జరిగింది. #chevellabusaccident #tgsrtc #mirjaguda
Also Read
చేవెళ్ల బస్సు ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారి పూర్తి జాబితా ఇదే :: https://telugu.oneindia.com/news/telangana/deceased-and-injured-persons-list-in-chevella-bus-accident-458699.html?ref=DMDesc
తల్లడిల్లుతోన్న కుటుంబం- చేవెళ్ల బస్సు ప్రమాదంలో అక్కచెల్లెళ్ల విషాదాంతం :: https://telugu.oneindia.com/news/telangana/3-sisters-from-tandur-were-among-those-died-in-chevella-tgsrtc-bus-accident-458685.html?ref=DMDesc
Be the first to comment