Skip to playerSkip to main content
Gold Price Today. Gold prices, which have been falling for the past five or six days, have suddenly gained wings. This morning, gold prices, which have been stable, increased by Rs. 1200 at 9 am. Currently, the price of 10 grams of 24-carat gold is Rs. 1,22,680, while the price of 10 grams of 22-carat gold is Rs. 1,12,450. Currently, the price of gold in Hyderabad is Rs. 1,22,680. In Mumbai, the price of 10 grams of 24-carat gold is Rs. 1,22,410, while the price of 10 grams of 22-carat gold is Rs. 1,12,210. The price of a kilo of silver is Rs. 1,51,000.
గత ఐదారు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఈ రోజు ఉదయం నిలకడగా ఉన్న పసిడి ధరలు.. 9 గంటల సమయానికి తులం బంగారం ధరపై ఏకంగా రూ.1200 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,680 ఉండగా.. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,450 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో తులం బంగారం ధర రూ.1,22,680 గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,22,410 ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,12,210 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,51,000 ఉంది.
#gold
#goldprice
#silverprice


Also Read

బంగారం ధరల్లో ఊహించని మార్పులు..హైదరాబాద్‌లో తులం ఎంతంటే..? :: https://telugu.oneindia.com/news/business/gold-prices-on-friday-31-10-2025-are-as-follows-458257.html?ref=DMDesc

కుప్పకూలిన బంగారం ధరలు.. 10 గ్రాములు ఎంతంటే..? :: https://telugu.oneindia.com/news/business/good-news-for-those-looking-to-buy-gold-in-hyderabad-today-october-30-2025-458119.html?ref=DMDesc

ట్రంప్‌నకు బంగారు కిరీటం.. దక్షిణ కొరియా సూపర్ గిఫ్ట్ !! :: https://telugu.oneindia.com/news/international/trump-going-to-receive-grand-order-of-mugunghwa-in-south-korea-011-458061.html?ref=DMDesc

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended