Team India created history by defeating Australia in the Women’s World Cup 2025 Semi-Final. After the heartbreaking loss, Australian captain Alyssa Healy admitted that her team “missed key opportunities” and accepted full responsibility for the defeat. Watch her emotional reaction and analysis of what went wrong for Australia in this crucial knockout match.
బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లో సమష్టిగా విఫలమవడంతోనే ఓటమిపాలయ్యామని ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ తెలిపింది. బౌలింగ్ మెరుగ్గా చేసినా.. క్యాచ్‌లు పట్టినా ఫలితం మరోలా ఉండేదని అభిఫ్రాయపడింది. చేజేతులా గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకున్నామని తెలిపింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఆసీస్‌ను ఓడించి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.
Be the first to comment