Skip to playerSkip to main content
Weather Update. According to the European weather model, another low pressure area is likely to form in the Bay of Bengal, near the Andaman Sea on Sunday. It is expected that the low pressure will generally move towards Bangladesh. Officials are predicting that due to this, there is a possibility of rain in the Telugu states. Meanwhile, the combined Warangal and Karimnagar districts have received heavy rains due to Cyclone Montha.
ఐరోపా వాతావరణ మోడల్ సూచన ప్రకారం బంగాళాఖాతంలో, అండమాన్ సమీపంలో ఆదివారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఆ అల్పపీడనం సాధారణంగా బంగ్లాదేశ్ వైపు ప్రయాణించవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. కాగా మొంథా తుఫాన్ వల్ల ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసింది.
#weatherupdate
#AP
#TG


Also Read

తుఫాన్‌పై జగన్‌కు మాట్లాడే అర్హత లేదు: మంత్రి గొట్టిపాటి కౌంటర్! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/no-authority-for-jagan-to-comment-on-cyclone-minister-gottipati-ravikumar-counter-458295.html?ref=DMDesc

ఆ రైతుల ఖాతాల్లో వెంటనే ఎకరాకు రూ 10 వేలు - ప్రభుత్వం ప్రకటన..!! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-govt-announces-rs-10-000-per-acre-as-compensation-for-crop-damage-458255.html?ref=DMDesc

తుపానును అలా ఎదుర్కొన్నాం..! సీఎం వెల్లడి-ఫేక్ పోస్టులపై ఫైర్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/chandrababu-details-ap-s-successful-response-to-cyclone-montha-warns-against-fake-propaganda-458195.html?ref=DMDesc

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended