Honda. The central government has reduced the GST on two-wheelers to 18 percent. With this, companies are also passing on the reduced GST to the customers. As part of this, Honda has reduced the prices of its vehicles. Honda has reduced the prices of many types of vehicles including Activa, Shine, Unicon. The reduced prices came into effect from September 22. Other companies have also reduced the prices of their vehicles. కేంద్ర ప్రభుత్వం టూ వీలర్లపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించింది. దీంతో కంపెనీలు కూడా తగ్గించిన జీఎస్టీని కస్టమర్లకు పాస్ ఆన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా హోండా కంపెనీ తన వాహనాల ధరను తగ్గించింది. హోండా యాక్టివా, షైన్, యూనికాన్ తో పాటు పలు రకాల వాహనాల ధరను తగ్గించింది. తగ్గించిన ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చాయి. మిగతా కంపెనీలు కూడా వారి వాహనాల ధరలను తగ్గించాయి. #gstcut #honda #hondaactiva
Also Read
వర్షంలో ఆన్ లైన్ డెలివరీలపై ఎక్స్ ట్రా GST కట్టాలి: ఒక్కో ట్రిప్ కు భారీగా చెల్లించుకోవాలన్నమాట..!! :: https://telugu.oneindia.com/news/india/is-swiggy-and-zomato-charging-gst-on-rain-delivery-viral-post-sparks-debate-453087.html?ref=DMDesc
GST 2.0: భారీగా తగ్గనున్న పెట్రోల్, మద్యం రేట్లు..? :: https://telugu.oneindia.com/news/india/fuel-and-booze-blackout-why-gst-ignores-petrol-diesel-and-alcohol-states-cash-grab-exposed-452981.html?ref=DMDesc
Be the first to comment