Skip to playerSkip to main content
  • 8 years ago
The Prashant Kishor team has dismissed the news being spread in regional broadcast media that the YSRC is planning to have a tie up with the Jana sena.
వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో పొత్తు అంశంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది. 2019 ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలుపు కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్న విషయం తెలిసిందే.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended