పీఎం కిసాన్-అన్నదాతా సుఖీభవ నిధులు ఈ నెల 19న విడుదల కానున్నాయి. రైతుల ఖాతాల్లోకి కేంద్రం రూ.2 వేలు, రాష్ట్రం రూ.5 వేల చొప్పున జమ చేయనున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46.86 లక్షల మంది కర్షకుల ఖాతాలకు రూ.7 వేల చొప్పున మొత్తం రూ.3,135 కోట్లు జమ చేస్తామని ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
The PM Kisan–Annadata Sukhibhava funds will be officially released on November 19. Farmers across Andhra Pradesh are set to receive a total benefit of ₹7,000, with ₹2,000 from the Central Government under PM Kisan and ₹5,000 from the State Government.
Chief Minister N. Chandrababu Naidu will release the funds at a special event in Kamalapuram, YSR Kadapa district. A total of 46.86 lakh farmers will receive the assistance, amounting to ₹3,135 crore directly deposited into farmers' bank accounts.
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం ఖరారు, ఒకే సారి రూ 7 వేలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pm-kisan-annadata-sukhibava-funds-to-credit-in-farmers-accounts-on-19th-460413.html?ref=DMDesc
పీఎం కిసాన్ నిధుల జమపై కేంద్రం కీలక ప్రకటన, ఇలా తప్పనిసరి..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pm-kisan-latest-instalment-fund-to-be-disbursed-in-this-month-as-reports-459695.html?ref=DMDesc
అన్నదాత సుఖీభవ రైతులకు శుభవార్త..! 5.44 లక్షల మందికి లబ్ది..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-govt-waives-2-72-cr-service-charges-for-5-44-lakh-farmers-in-annadata-sukhibhava-aadhar-seeding-457763.html?ref=DMDesc
Be the first to comment