Krishna District SP Vidya Sagar Naidu revealed key details after police arrested 31 individuals with suspected Maoist links in Vijayawada. He stated that the department seized a large number of weapons during the operation. According to the SP, the Clues Team alerted the police early in the morning, following which the entire force became vigilant and coordinated a rapid response. విజయవాడలో 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసిన ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కీలక వివరాలు వెల్లడించారు. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, ఉదయం క్లూస్ టీమ్ ఇచ్చిన సమాచారం వెంటనే స్పందించి పోలీసులు అప్రమత్తమై ఆపరేషన్ నిర్వహించారని తెలిపారు.
Be the first to comment