Skip to playerSkip to main content
A major road accident took place near Nandigama in NTR District, where a Kavery Travels sleeper bus collided with a lorry on the Anasagaram flyover. The bus, traveling from Hyderabad to Srikakulam with 35 passengers on board, crashed while attempting to overtake the lorry. A total of 11 passengers were injured, and three of them are reported to be in critical condition. All injured were shifted to Nandigama Government Hospital. The left side of the bus suffered severe damage due to the impact. Watch the full report for complete details.


ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో ప్రమాదం జరిగింది.అనాసాగరం బయట భాగంలో ఉన్న ఫ్లైఓవర్‌పై కావేరి ట్రావెల్స్ స్లీపర్ బస్ లారీని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు గాయపడ్డారు.గాయపడిన వారిని వెంటనే నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉంది.బస్ హైదరాబాద్ నుండి శ్రీకాకుళం వైపు ప్రయాణిస్తుంది.ఆ సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు.ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించే సమయంలో లారీని బస్సు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఢీకొట్టిన ప్రభావంతో బస్సు ఎడమ వైపు భారీగా దెబ్బతింది, పూర్తిగా నాశనం అయ్యింది

#NandigamaAccident #NTRDistrict #KaveryTravels #BusAccident #AndhraPradeshNews #BreakingNews #RoadAccident #HyderabadToSrikakulam #Anasagaram #LatestNews #TeluguNews

~PR.38~HT.286~

Category

🗞
News
Transcript
00:00In the first CT brain, the X-ray will be able to see the X-ray.
00:19If you are normal, you will be able to see the X-ray.
00:25I don't know.
Be the first to comment
Add your comment

Recommended