Jubilee Hills By Election Results. Jubilee Hills by-election counting has begun. Votes will be counted in a total of 10 rounds. A total of 42 tables have been set up. First, postal ballot votes were counted. Congress candidate Naveen Yadav is leading in the postal ballots. This time 101 postal ballot votes were received. Congress is leading in the first round. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం అయింది. మొత్తం 10 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందున్నారు. ఈసారి 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. #JubileeHillsBypoll #JubileeHillsResults #JubileeHillsElectionResultsLive #JubileeHillsCounting #CountingUpdates #JHBypoll2025
Also Read
టీం ఇండియా ప్లేయర్ అరుంధతి రెడ్డికి మంత్రి వాకిటి శ్రీహరి సన్మానం..! :: https://telugu.oneindia.com/news/telangana/minister-vakiti-srihari-honours-team-india-women-player-arundhati-reddy-459261.html?ref=DMDesc
రేవంత్ టీంలో మరో డిప్యూటీ సీఎం - పీసీసీ చీఫ్ మార్పు, హైకమాండ్ కొత్త ఫార్ములా..!? :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-likely-to-induct-another-deputy-cm-in-his-cabinet-as-discussions-with-aicc-459255.html?ref=DMDesc
జూబ్లీహిల్స్ లో ఆ పార్టీదే గెలుపు, ఇదీ లెక్క - తేల్చేసిన ప్రముఖ సర్వే..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/sas-survey-reports-predicts-the-winning-party-in-jubilee-hills-poll-with-details-458951.html?ref=DMDesc
Be the first to comment