విజయవాడలో మాదకద్రవ్యాల వినియోగాన్ని నివారించడానికి ఈగల్ టీం తీవ్రంగా కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అనేక మంది మాదకద్రవ్యాల వినియోగదారులు, సరఫరా దారులపై ఉక్కుపాదం కూడా మోపింది. మరోవైపు విద్యార్ధులలో కూడా అవగాహన పెంచే కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టింది. గురువారం నాడు విజయవాడలోని సిదార్ధ ఫార్మసీ కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది.
The Vijayawada Eagle Team has been actively working to ensure youth safety and public well-being. As part of its awareness initiatives, the team organized a special session at Siddhartha Pharmacy College to guide students on maintaining a positive and healthy lifestyle.
చెన్నె-నర్సాపూర్ వందే భారత్ అమల్లోకి.. ! తాజా టైమింగ్స్ ఇవే..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/chennai-vijayawada-vande-bharat-extended-to-narasapur-with-new-schedule-starting-today-460061.html?ref=DMDesc
మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. స్పాట్‌లో 29 మంది ! :: https://telugu.oneindia.com/news/telangana/vihari-travels-bus-got-fire-accident-at-telangana-and-news-went-viral-459783.html?ref=DMDesc
ఏపీలో ఆ కొత్త జాతీయ రహదారి విస్తరణపై శుభవార్త.. ఎలివేటేడ్ కారిడార్ తో డీపీఆర్! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/good-news-vijayawada-machilipatnam-national-highway-six-lane-expansion-project-with-elevated-corrid-459601.html?ref=DMDesc
Be the first to comment