Skip to playerSkip to main content
Jubilee Hills By Election.
Government Whip Adi Srinivas said that Congress will win the Jubilee Hills by-election. He said that ration cards have been given to the poor people. He said that Congress will get an unexpected response from the people. He said that Naveen Yadav will win with a large majority of votes. He said that it is not right to talk about Maganti Gopinath's family feud. He said that the people know everything.. He said that the people want Revanth's leadership.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇచ్చినట్లు చెప్పారు. ప్రజల నుంచి కాంగ్రెస్ అనూహ్య స్పందన వస్తుందన్నారు. నవీన్ యాదవ్ కు ఓటు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని అన్నారు. మాగంటి గోపినాథ్ కుటంబ కలహాలపై మాట్లాడడం సరికాదన్నారు. ప్రజలకు అన్ని తెలుసు అని.. రేవంత్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు.
#jubileehillsbyelection
#adisrinivas
#naveenyadav



Also Read

సునీతకు బిగ్ షాక్.. మాగంటి గోపినాథ్ తల్లి సంచలన వ్యాఖ్యలు :: https://telugu.oneindia.com/news/telangana/family-feud-fury-maganti-gopinaths-mother-unleashes-shocking-tirade-against-sunitha-459189.html?ref=DMDesc

"సానుభూతి సరిపోదు".. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌కు ప్రతికూల పవనాలు! :: https://telugu.oneindia.com/news/telangana/negative-winds-for-brs-in-the-jubilee-hills-by-election-459101.html?ref=DMDesc

Jubilee Hills కాంగ్రెస్ అభ్యర్ధి గా... హైకమాండ్ బిగ్ ట్విస్ట్..!! :: https://telugu.oneindia.com/news/telangana/congress-fixed-road-map-for-jubilee-hills-by-poll-to-announce-candidate-in-next-two-days-454419.html?ref=DMDesc

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended