SC orders removal of stray dogs from schools, hospitals and other public institutions. The Supreme Court on Friday directed that all government institutions, including hospitals, public sports complexes, bus stands, depots, and railway stations, be properly fenced to prevent the entry of stray dogs, taking note of the “alarming rise” in dog-bite incidents across the country. వీధి కుక్కల కేసులో శుక్రవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది (Stray Dogs). విద్యాసంస్థలు, బస్, రైల్వేస్టేషన్లు, క్రీడా సముదాయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల సమీపం నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. అలాగే అవి ఈ ప్రదేశాల లోపలికి వెళ్లకుండా కంచెలు వేయాలని సూచించింది. ఈ ప్రాంగణాల్లో కుక్కలు లేవని నిర్ధరించుకునేందుకు క్రమంతప్పకుండా తనిఖీలు చేయాలని తన ఆదేశాల్లో పేర్కొంది. #straydogs #supremecourt #delhi
Also Read
ఎయిర్ ఇండియా ప్లైట్ క్రాష్ కు పైలటే కారణమా ? తేల్చేసిన సుప్రీంకోర్టు..! :: https://telugu.oneindia.com/news/india/supreme-court-clears-air-india-pilot-says-nobody-can-blame-him-in-crash-case-459273.html?ref=DMDesc
రిటైర్మెంట్ వేళ సీజేఐకి కేంద్రం షాక్ ? మాతోనే ఆటలా ? గవాయ్ ఫైర్..! :: https://telugu.oneindia.com/news/india/centre-playing-tactics-with-court-cji-gavai-slams-last-minute-request-to-shift-tribunal-case-458821.html?ref=DMDesc
Be the first to comment