Actor Allu Arjun Visit Sritej in KIMS Hospital : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ను పరామర్శించడానికి నటుడు అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి, చికిత్సకు ఏ విధంగా స్పందిస్తున్నాడనే విషయాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీ తేజ్ తండ్రితో కూడా మాట్లాడి కుటుంబానికి అండగా ఉంటానని, భరోసా కల్పించారు. ఎఫ్డీసీ ఛైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజు సైతం చిన్నారి ఆరోగ్యంపై ఆరా తీశారు.
Be the first to comment