Skip to playerSkip to main content
  • 10 months ago
Minister Komati Reddy Statement On Tickets Price : సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశానని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. "పుష్ప" సినిమా తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదని గతంలోనే పేర్కొన్నట్లు గుర్తుచేశారు. ఈ విషయంలో తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. టికెట్ల పెంపు విషయమై తన వద్దకు ఎవరూ రావద్దన్నారు. ఇటీవల సినిమా టిక్కెట్లు ధరల పెంపు సంబంధించి ఏ ఫైల్ తన వద్దకు రాలేదని వెల్లడించారు. ఈ విషయంలో నన్ను ఎవరూ సంప్రదించలేదన్నారు. తాను ఏ ఫైల్ పైనా సంతకం పెట్టలేదని స్పష్టత ఇచ్చారు. గతంలో పుష్ప సినిమా సమయంలో మహిళ చనిపోతే ఎవరూ ముందుకు రాకపోతే తానే రూ.25 లక్షలు సాయం అందించానని అన్నారు. ఆ సినిమా నిర్మాత కూడా సాయం చేయలేదన్నారు. ఆ బాధిత అబ్బాయిని ఆదుకుంటాను, చదివిస్తాను అని తండ్రికి కూడా చెప్పానని ప్రస్తావించారు. సినిమా బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు కోసం తన వద్దకు ఎవరూ రావద్దని కూడా చెప్పానని మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Category

🗞
News
Transcript
00:00Amazingly, I am ourrelliams from cinema industry.
00:05At the moment, I was released like this.
00:10I got a ticket from cinema,
00:15I got a TV series like this,
00:19I want to get out on my radar,
00:22and I got a post-pilot on my radar,
00:26because I still don't get away from our cinema.
00:29I was told to try to keep my clients in a way.
00:33I told him that one person did not do the job.
00:36I didn't do the job.
00:39I was told to keep a person in a way that he was a man named a man.
00:43People told him that I was a coward.
00:47When people were talking to me,
00:51the ones who had been talking to me,
00:53they were not able to meet the people.
00:55I was told that I was a man named a man named him for the job.
00:57There is a whole foundation check in the 20th election.
01:02You can see it.
01:03There is a procedure in the government.
01:08There is a DMSP.
01:10There is a rejuvenation.
01:13You can see it.
01:17There is no treatment.
01:22There is no treatment.
01:24You are a doctor.
01:27You are a doctor.
01:29The father said,
01:31I am a doctor.
01:33I am a doctor.
01:36That day,
01:39the same return.
01:41Next day,
01:42the first time,
01:44the first time,
01:46the first time,
01:48the first time,
01:50the first thing
02:02you have to werd,
02:04You have the IME.
02:07You have the IME.
02:11You have the IME.
02:17You can't get the IME.
02:24You have the R&P funds.
02:28social media, and social media across the country.
02:58Thank you, sir.

Recommended