Alayam Devaalayam-Kanakesh Rathod

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : ALAYAM DEVAALAYAM

శ్లోకం : "పరిత్రాణాయ సాధూనాం, వినాశాయచ, దుష్కృతాం;
ధర్మ సంస్థాప నార్ధాయ, సంభవామి యుగే, యుగే"

పల్లవి : ఆలయం దేవాలయం ధర్మార్ద్ధ, కామ మోక్ష, సాధనలకు ఇది నిలయం "2"

అ.ప : అల దైవమే ధర్మ దేవతగ ఇలలో కొలువుండేదే ఆలయం "ఆలయం"

చరణం : బృహ్మాండమునే ఉదరమున దాచిన ఆబృహ్మాండ నాయకుని, నిత్య నివాసము "2"
బృహ్మ తత్వమును బోధించే బృహ్మాత్మకునీ బృహ్మాండ వాసము "ఆలయం"

చరణం : ముల్లోకములను ముమ్మూర్తుల యేకము చేసే ముచ్చటైన ఆదైవనివాసము "2"
ముజ్జగములకూ మూల రూపమగు ముకుందునీ ముఖ్య నివాసము "ఆలయం"

చరణం : పరమ పవిత్రత, శుచీ శుభృతకు నెలవై వున్నది, ఇలలోని ఆ దైవ నివాసము "2"
మనసార జని, ముదమార గని, మధురాను భూతిని పొందునులే! మనము "ఆలయం"

Category

🎵
Music