Sriramanavami

  • 3 years ago
Sudhanva Sankirtanam : Devotional Album : Singers : Ashwini : Rachitha Royaprolu : Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Music Composer : : V. Sadasiva Sarma : Publisher : Bijibilla Rama Rao.

LYRICS :

శ్రీరామనవమి

"పల్లవి" : శ్రీరామనవమి శ్రీరామ పుణ్యనవమి
తామసములు కామితములు దీర్చే కోదండరాముని "2"

"చరణం" : త్రేతాయుగమున వెలసే విష్ణువు
దశరధుని తనయునిగా విష్ణువు
మువ్వురు సోదరుల అగ్రజుడై వెలసే
మువ్వురు మాతల బిడ్డడై మురిసే! "శ్రీరామ"

"చరణం" : బండరాళ్ళు సైతం నీటిపై తేలే
బండవంటి హృదయాలు నీరై మరి కరిగే “2”
బండలు తామే మరి రామాయని పలికే
దుండగుడు మారెనులే! అందని కవి ఆయనులే! "శ్రీరామ"

"చరణం" : ఎల్లలోకదైవము మరి తానై నిలిచెనులే
వొల్లనిదేదైనను సేయకూడదనిలే! “2”
ఎల్లరకు మార్గదర్శి తాను గాక ఎవరులే!
శ్రీవల్లీనుత చరణా, హరిగాక ఎవరులే! "శ్రీరామ"