Yagnamuneeve

  • 3 years ago
Sudhanva Sankirtanam : Devotional Album : Singer : Ramana Ceelam : Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Music Composer : : V. Sadasiva Sarma : Publisher : Bijibilla Rama Rao.

LYRICS : యజ్ఞము నీవే

"పల్లవి" : యజ్ఞము నీవే కర్తవు నీవే!
అజ్ఞానము తొలగించే ఆత్మవు నీవే! "2"
"చరణం" : ఆజ్ఞవు నీవే ఆర్ధ్రత నీవే
విజ్ఞానము నీవే వివిరణ నీవే
సుజ్ఞానులకు సమభావన నీవే
జిజ్ఞాసులమై నిన్ను అనుసరింతుములే "యజ్ఞము"
"చరణం" : అజ్ఞానులకు అంతర్యామివే
పరిజ్ఞానులకు పరమాత్మవు నీవే! “2”
పరజ్ఞానము నీవే పరంధామవు నీవే! నీ
ఆజ్ఞానుసారము అనుసరింతుములే! "యజ్ఞము"
"చరణం" : భుక్తివి నీవే భోక్తవు నీవే
భక్తిమార్గమున గమ్యము నీవే “2”
ఆర్తితో మమ్ములను ఆదరింతువులే!
పరమాత్మా నీకే మానస హారతిలే! "యజ్ఞము"

Category

🎵
Music