Suprabhatha Velalalo - Kanakesh Rathod

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : SUPRABHATHA VELALALO

పల్లవి : సుప్రభాత వేళలలో షోడస విధముల సేవలతో "2"

అ.ప : నానా భరణ శోభితా నానా భువన పూజితా "సుప్రభాత" "2"

చరణం : బంగారు పదముల, శ్రుంగార రాయ! భక్తితో దాసోహ మగుదమయా "2"
అమృత మధనా! నీ అనంత విభవముల "2" ఆనంద మందార, ప్రాభాత హారతు లివిగో "సుప్రభాత"

చరణం : నీ పాద సేవయే, నిత్య కల్యాణము మంగళ కరము, మంగళ దాయకము "2"
హృదయ పీఠమున కొలువైన నీ రూపం "2" హృదయాలయమున, నిరతము నిలుపగ రావా! శ్రీరమణ "సుప్రభాత"

Category

🎵
Music