Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.
పూజింతురే నిను
పల్లవి : పూజింతురే, నిను పలుపూలతో స్వామి
పూలపోలికలతొ, వర్ణింతురది, ఏమి [2]
అ.ప. : తపమేమి జేసెనొ, నీ పదములజేర
అవి తపమేమి జేసెనొ, నీ పదముల జేర [పూజింతురే]
చరణం : అరవిందమా! నిను వర్ణింప రమణీయం
నీదళములబోల్చ, జలజాక్షుగన్నులు [2]
ఎంతభాగ్యమేనీది, ఇల కమనీయము
పద్మనాభునేబోల్చ, జేసితివే, పుణ్యం [పూజింతురే]
చరణం: శశాంకుని వెలుగు, నీమేని తెలుపు
శ్వేతాంగనవు, శోభాయమానవు [2]
కమల నయన, నిన్ను కేశముల దురుమగ
కళలొలుకుదువె నీవు, పుష్పరాజమా! [పూజింతురే]
చరణం : అమరపురవాసిని, సురలోక పూజిత
వెలిగెదవు నిత్యం, రమణుని గళమున [2]
నీఛాయ అయినది, శ్రీహరికి ప్రియముగ
జేసితివి పుణ్యం, నీజన్మమేధన్యం [పూజింతురే]
చరణం : చంద్రుని చలువల, శశి కిరణమ్ముల
వికసించెదవే నీవు శిశిర కాలమ్ముల [2]
వాగ్దేవి ప్రియతమవి, శ్వేతవర్ణినివి
కలువరాణివేనీవు, కావ్యనాయికవు [పూజింతురే]

Category
🎵
Music