Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album) Singer : Kanakesh Rathod Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Music : Kanakesh Rathod : Publisher : Bijibilla Rama Rao. Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.
LYRICS : O YAMMA
పల్లవి : ఓయమ్మ, దుర్గ, మాయమ్మ మా ఛల్లని తల్లివమ్మా "2"
అ.ప : అడవంతా నీ నీకంటి చూపులే మా అండ, దండ నీవేలే "ఓయమ్మ" "2"
చరణం : కొండలలొ పెరిగినాము కోనలలో తిరిగుతాము మా అమ్మోరు నీవేనమ్మా కాపాడు దుర్గమ్మా, తల్లీ "ఓయమ్మ" "2" తెలియదాయె, పూజలు లేవు సదువు సందెలు తెలిసింది ఒక్కటే, సత్తెవాక్తు సహాయమె మా జనమ హక్కు "ఓయమ్మ"
చరణం : పిల్ల, పాపల కాపాడమ్మా బంగరు తల్లి ఓ దుర్గమ్మ "2" మా మనసె నైవేద్యంగా పెడతా మోయమ్మా అండ నీవు వుండగా చెంతరాదు ఆపద "2" కొండంత దేవత మా గుండెల్లో కొలువుంటే చాలమ్మా "ఓయమ్మ"
Be the first to comment